ప|| ఏల నీ దయ రాదు, పరాకుజేసే వేళా సమయము కాదు
అ.ప|| బాలకనకమయచేల సుజనపరిపాల శ్రీరమాలోల విధృతశరజాల శుభద కరుణాలవాల ఘననీలనవ్యవనమాలికాభరణ ||ఏల||
చ|| రా రా దేవాధిదేవా, రా రా మహానుభావా, రా రా రాజీవనేత్రా, రఘువరపుత్రా...
సారతరసుధాపూరహృదయపరివార జలధిగంభీర దనుజసంహార దశరథకుమార(మదన సుకుమార?) బుధజనవిహార సకలశృతిసార నాదుపై || ఏల||
చ|| రాజాధిరాజ మునిపూజితపదారవింద రాజలోచనశరణ్య అతిలావణ్య...
రాజధరనుత విరాజతురగ(వాహ) సురరాజవందితపదాబ్జ జనక దినరాజకోటిసమతేజ దనుజగజరాజనిచయమృగరాజ జలజముఖ ||ఏల||
చ|| యాగరక్షక పరమభాగవతార్చిత యోగీంద్రసుహృద్భావిత ఆద్యంతరహిత
నాగశయనవరనాగవరద పున్నాగసుమధర సదాఘమోచన సదాగతిజధృతపద ఆగమాంతచర రాగరహిత శ్రీత్యాగరాజనుత ||ఏల||

No comments:
Post a Comment